• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home న్యూస్

IND vs SL T20 2023 : భారత్‌ – శ్రీలంక సిరీస్‌లు.. పూర్తి షెడ్యూల్

pd_admin by pd_admin
January 2, 2023
in న్యూస్
0 0
0
India Vs Srilanka

India Vs Srilanka

Sri Lanka Tour of India 2023: శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌లతో టీమిండియా కొత్త సంవత్సరం ఆరంభించనుంది. మంగళవారం (జనవరి 3) లంకతో టీ20 మ్యాచ్‌తో 2023 ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈ సిరీస్‌లలో భాగంగా మొత్తంగా మూడు టీ20, మూడు వన్డేల్లో స్వదేశంలో తలపడనుంది. ఈ నేపథ్యంలో పూర్తి షెడ్యూల్‌, ఇరు జట్ల వివరాలు, వేదికలు, మ్యాచ్‌ ఆరంభ సమయం, ప్రత్యక్ష ప్రసారం.. తదితర అంశాలు గమనిద్దాం.

Contents

  • 1 ఇండియా వర్సెస్‌ శ్రీలంక టీ20 సిరీస్‌ 2023.
    • 1.1 మూడు టీ20లు
    • 1.2 ఇండియా వర్సెస్‌ శ్రీలంక వన్డే సిరీస్‌ 2023
    • 1.3 మూడు వన్డేలు
    • 1.4 లైవ్‌ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
    • 1.5 టీమిండియా
    • 1.6 శ్రీలంక

ఇండియా వర్సెస్‌ శ్రీలంక టీ20 సిరీస్‌ 2023.

మూడు టీ20లు

  • మొదటి టీ20: జనవరి 3, మంగళవారం- వాంఖడే స్టేడియం, ముంబై
  • రెండో టీ20: జనవరి 5, గురువారం- మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం, పుణె
  • మూడో టీ20: జనవరి 7, శనివారం- సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం, రాజ్‌కోట్‌
  • మ్యాచ్‌ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం.. రాత్రి ఏడు గంటలకు ప్రారంభం

ఇండియా వర్సెస్‌ శ్రీలంక వన్డే సిరీస్‌ 2023

మూడు వన్డేలు

  • తొలి వన్డే: జనవరి 10, మంగళవారం- బర్సాపర క్రికెట్‌ స్టేడియం, గువాహటి
  • రెండో వన్డే: జనవరి 12, గురువారం- ఈడెన్‌ గార్డెన్స్‌, కోల్‌కతా
  • మూడో వన్డే: జనవరి 15, ఆదివారం- గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం, తిరువనంతపురం
  • మ్యాచ్‌ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ప్రారంభం

లైవ్‌ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

  1. ఇండియా వర్సెస్‌ శ్రీలంక 2023 సిరీస్‌ల మ్యాచ్‌లు స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో ప్రత్యక్షప్రసారం
  2. స్టార్‌ స్పోర్ట్స్‌ 1, స్టార్‌ స్పోర్ట్స్‌ 1 హెచ్‌డీ, స్టార్‌ స్పోర్ట్స్‌ 1 హిందీ, స్టార్‌ స్పోర్ట్స్‌ 1 తెలుగు తదితర చానెళ్లలో వీక్షించవచ్చు.
  3. డిస్నీ+ హాట్‌స్టార్‌లోనూ ప్రత్యక్షప్రసారం.

టీమిండియా

టి20 జట్టు:
హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌),
సూర్యకుమార్‌ యాదవ్‌ (వైస్‌ కెప్టెన్‌),
ఇషాన్‌ కిషన్, రుతురాజ్ గై​క్వాడ్‌, శుబ్‌మన్‌ గిల్, దీపక్‌ హుడా, రాహుల్‌ త్రిపాఠి, సంజు శాంసన్‌, వాషింగ్టన్‌ సుందర్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షల్‌ పటేల్‌, ఉమ్రాన్, మావి, ముకేశ్‌ కుమార్‌.

వన్డే జట్టు:

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌),
హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌),
శుబ్‌మన్‌ గిల్, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్‌, శ్రేయస్ అయ్యర్‌, రాహుల్, ఇషాన్‌ కిషన్, సుందర్, చహల్, కుల్దీప్, అక్షర్, షమీ, సిరాజ్, ఉమ్రాన్, అర్ష్‌దీప్‌ సింగ్‌

శ్రీలంక

దసున్ షనక (కెప్టెన్),
వనిందు హసరంగ (టీ20 వైస్‌ కెప్టెన్‌)
కుశాల్ మెండిస్ (వన్డేలకు వైస్‌ కెప్టెన్‌),
పాతుమ్ నిసాంక, అవిష్క ఫెర్నాండో, సదీర సమరవిక్రమ,  చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, ఆషేన్‌ బండార, మహీశ్‌ తీక్షణ, జెఫ్రీ వాండర్సే (వన్డేలకు మాత్రమే), చమికా కరుణరత్నే, దిల్షాన్ మధుశంక, కసున్ రజిత, నువానీదు ఫెర్నాండో (వన్డేలకు మాత్రమే), దునిత్ వెల్లలగే, ప్రమోద్ మధుషన్, లాహిరు కుమార, నువాన్ తుషార (టీ20లకు మాత్రమే).

Tags:   DNA2023INDIND vs SL T20 2023 : భారత్‌ - శ్రీలంక సిరీస్‌లు.. పూర్తి షెడ్యూల్SLT20vsపూర్తిభారత్శ్రీలంకషెడ్యూల్సిరీస్‌లు..

Recent Posts

  • కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చోటు దక్కించుకోబోయే నేతలు ఎవరు…?
  • చక్రం తిప్పునున్న కేటీఆర్ ! కష్టం ఫలించేనా?
  • రాజకీయం కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం – జనసేనాని పవన్ కళ్యాణ్
  • మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ..17న బడ్జెట్
  • నవజీవన్ ఎక్స్‎ప్రెస్ రైలులో పొగలు..పరుగులు పెట్టిన ప్రయాణికులు

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In