హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో భారత్ కొన్ని అరుదైన ఘనతలను సాధించింది. 192 పరుగుల లక్ష్యాన్ని వికెట్లేమి కోల్పోకుండా 10 వికెట్ల విజయాన్ని అందుకుంది భారత్. అంతేకాకుండా ధావన్ వన్డేల్లో 6500 పరుగులు పూర్తి చేసుకున్నాడు...