news Telugu News

💥 బ్రేకింగ్ న్యూస్…. హైకోర్టు తీర్పు ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టు లో లంచ్ పిటీషన్ దాఖలు చేసిన తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్

mcms.php-3f5ca40c

 

దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్స్ ను బ్యాన్ చేస్తూ హైకోర్టు తీర్పు పై స్టే ఇవ్వాలని కోరిన తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ .

ఇప్పటికే షాపులలో స్టాకులను నింపాము.

పండుగ రెండు రోజుల ముందు బ్యాన్ విధిస్తే తాము కోట్లల్లో నష్టపోతామని పిటీషన్..

తెలంగాణ ప్రభుత్వం విధించిన బ్యాన్ ను ఎత్తివేయాలని సుప్రీంకోర్టు కోర్టు పిటీషనర్.

హైకోర్టు తీర్పు వల్ల చాలా మంది ఆత్మహత్య లు చేసుకుంటారన్న పిటీషనర్.

అన్ని అనుమతులు ప్రభుత్వం ఇచ్చి ఇప్పుడు బ్యాన్ అంటే తాము ఎక్కడికి వేళ్ళని పిటీషన్.

నేడు పిటీషన్ పై విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు.

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment