news Telugu News

బుడమేరు లో దూకిన వ్యక్తి ని కాపాడిన కానిస్టేబుల్

Need_safety-gear-eb0a5956

విజయవాడ

అజిత్ సింగ్ నగర్ బుడమేరు వంతెన పై నుండి కల్వాలో ఓ వ్యక్తి దూకగా, అక్కడే విధులు నిర్వహిస్తున్న బుజ్జి బాబు (పీసీ నెంబర్ 488) వెంటనే స్పందించి కాల్వలో కొట్టుకు పోతున్న వ్యక్తి ని కాపాడి ఒడ్డుకు తీసుకు వచ్చాడు

వ్యక్తిని ప్రాణాలతో కాపాడిన కానిస్టేబుల్ ని స్దానికులు అబినందించారు

గతంలొ కూడా ఇదే ప్రాంతంలో ఓ వృద్దురాలు కాల్వలోదూకగా ఇదే కానిస్టేబుల్ ఉదృతంగా వస్తున్న కాల్వలో దూకి అమే ప్రాణాలు కాపాడారు..

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment