news Telugu News

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశం ఆర్థిక మాంద్యంలోకి- రాహుల్​గాంధీ

Story_of_the_Day-Rahul_Gandhi__1200x768-330d0e4f

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశం ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశించిందని కాంగ్రెస్​ నాయకుడు రాహుల్​గాంధీ అన్నారు.

ఇటువంటి పరిస్థితికి ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయాలే కారణం అని విమర్శించారు.

ఇందుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు రాహుల్.

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment