news Telugu News

అమరావతి చంద్రబాబు కారులో సాంకేతిక లోపం

WhatsApp Image 2020-11-13 at 4.01.11 PM-f321e90b

 

విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా నిలిచిపోయిన కారు.

20 నిమిషాల పాటు higway పై ఉన్న చంద్రబాబు

నార్కట్ పల్లిలో ఆగిపోయిన చంద్రబాబు కాన్వాయ్

20వేల కిలోమీటర్లు కు ఒకసారి cluch paltes మార్చాల్సి ఉండగా పట్టించుకోని ప్రభుత్వ అధికారులు.

ఇప్పటికే 60 వేల కిలోమీటర్లు తిరిగిన చంద్రబాబు ప్రయాణించే మెయిన్ వెహికల్.

20 నిమిషాల పాటు higaway లో ఆగి మరో బులెట్ ప్రూఫ్ వెహికల్ లో హైదరాబాద్ బయలుదేరిన చంద్రబాబు

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment