news Telugu News

విజయవాడలోని ప్రసాద్‌ సినిమా హాల్‌లో అగ్నిప్రమాదం

WhatsApp Image 2020-11-11 at 7.50.58 AM (1)-7b9224c8

జరిగింది. విద్యుదాఘాతంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక  సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నాయి.  సినిమా హాల్‌ వినియోగంలో లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. 

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment