news Telugu News

పోలవరం విషయంలో – డా తులసిరెడ్డి కామెంట్స్

Tulsi-reddy-f369dd9b

కాంగ్రెస్ పార్టీ రాష్ట కార్యనిర్వాహక అధ్యక్షుడు డా తులసిరెడ్డి కామెంట్స్
పోలవరం విషయంలో మాట తప్పి మడమ తిప్పిన జగన్
డ్యామ్ ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించడమే.
కేంద్రజలసంఘం అనుమతి ఇచ్చినా ఎత్తు తగ్గించడం శొచనీయం.
: అది ప్రాజెక్ట్ స్ఫూర్తికి విరుద్ధం

అసమర్ధులను అందం ఎక్కిస్తే అలాగే ఉంటుంది.

కేంద్రాన్ని ఒప్పించడం చాతకానప్పుడు సీయం పదవికి రాజీనామా చేయాలి

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment