News Telugu News

జనసేన సేవాధళ్ కువైట్ NRI సేవాసమితి గ్రూపు తరపున 20000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం

Screenshot 2020-11-11 at 11.08.01 PM-4a4f0dac

జనం కోసం జనసేన సేవాధళ్ కువైట్ 🔯🔯🔯🔯🔯🔯
కడపజిల్లా.
రైల్వేకోడూరు తాలూకా.
ఓబులవారి మండలం.
వై కోట గ్రామం.హరిజన వాడ

నాగిపోగు తిరుపాలు గారు
రెండు కిడ్నీల సమస్యతో డయాలసిస్ చేపిస్తున్నారు తన భార్య కూడా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఇద్దరికీ వకేసారి సమస్య ఎదురవ్వడం ఆర్థిక పరమైన ఇబ్బందులు చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు .
వీరికి తోడుగా నిలవడం కోసం జనం కోసం జనసేన సేవాధళ్ కువైట్ NRI సేవాసమితి గ్రూపు తరపున 20000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది….
ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనసేన తిరుపతి పట్టణ ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ గారికి జనం కోసం జనసేన గ్రూపు సభ్యులు యెర్రంశెట్టి హరిబాబు జనసైనికులు కార్యకర్తలు హరి.హరికృష్ణ. హరీష్. బాల.వెంకటేష్.మణికంఠ. నరసింహ. సిద్దు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు తిరుపతి ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ గారికి గ్రూపు సభ్యుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment