news Telugu News

అమెరికాలో యాజ్మినా పేటన్(23) అనే యువతి మాత్రం కనీసం టికెట్ కూడా లేకుండానే

maxresdefault-4-26834994

ఎయిర్‌పోర్టు లోపలకు అడుగు పెట్టిన నాటి నుంచి అడుగడుగునా సెక్యూరిటీ అధికారులు తారసపడుతూనే ఉంటారు. అధికారుల కళ్లుగప్పి అక్రమంగా ఏ ఒక్క వస్తువును కూడా ప్యాసెంజర్లు విమానంలోకి తీసుకెళ్లలేరు. అలాంటిది అమెరికాలో యాజ్మినా పేటన్(23) అనే యువతి మాత్రం కనీసం టికెట్ కూడా లేకుండానే అధికారుల కళ్లుగప్పి విమానమే ఎక్కేసింది. చికాగోలోని ఓహేర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో గత ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. 

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment