news Telugu News

*_కావాలనే హరీష్‌రావును కేసీఆర్ బలిపశువును చేశారు: జితేందర్‌రెడ్డి_*

D355382D-FED8-4C64-B30A-1AF597B7D3B1-95dbe9df

 

_ఓడిపోతామని తెలిసే మంత్రి హరీష్‌రావును కావాలనే సీఎం కేసీఆర్ బలి పశువును చేశారని బీజేపీ సీనియర్ నేత జితేందర్‌రెడ్డి ఆరోపించారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో 80 డివిజన్లలో గెలవబోతున్నామని తెలిపారు. విజయశాంతి పార్టీలో ఎప్పుడు చేరుతుందో సమాచారం లేదన్నారు. బీజేపీ కచ్చితంగా హిందువుల పార్టీనేనన్న సంజయ్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నానన్నారు. ఎంఐఎం ముస్లింల కోసం పనిచేయగా లేనిది.. బీజేపీ హిందువుల కోసం పనిచేస్తే తప్పేంటని జితేందర్‌రెడ్డి ప్రశ్నించారు._

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment