news Telugu News

‘స్పేస్ ఎక్స్’: మరోసారి నింగిలోకి మనుషులు

C9B64DAA-F978-47A7-8617-7433801A0ED0-5fa43b85

నాసాకు చెందిన ముగ్గురు, జపాన్‌కు చెందిన ఓ వ్యోమగామిని ఈ శనివారం నింగిలోకి పంపనుంది. ఈ ప్రయోగానికి నాసా మంగళవారం అనుమతి తెలిపింది. శనివారం రాత్రి 7:49 గంటల ప్రాంతంలో ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి రాకేట్‌ ఇంటర్‌ నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌(ఐఎస్‌ఎస్‌)కు బయలుదేరనుంది. 

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment