news Telugu News

*యూట్యూబ్ ఆన్ లైన్ ఛానెల్స్ పై కేంద్రం నిఘా.* సోషల్ మీడియాలో ఛానెల్స్ కు అనుమతి లేదు..

3F6348EA-9AB0-463A-8E58-3A4F4577BF9E-cf7914c7

 

కొత్త ఆన్ లైన్ ఛానెల్స్ కు కేంద్రం అనుమతులు తప్పని సరి.

యూట్యూబ్,ఓటిటి కంటెంట్ లను సమాచారం శాఖ పరిధిలోకి తీసుకు వచ్చిన కేంద్రం.

ఇకపై యూట్యూబ్ లో ఎవరి పడితే వాళ్ళు ఛానెల్స్ పేటెందుకు నో చాన్స్.

ప్రస్తుతం యూట్యూబ్ లో ఎంత మంది ఛానెల్స్ వాడకం,లింక్స్ పై కేంద్రం ఫోకస్.

యూట్యూబ్ ఆన్ లైన్ ఛానెల్స్ పై లింక్ ప్రచారాల పై కేంద్రం సీరియస్.

 

 

ఇక పనికిమాలిన యూట్యూబర్స్‌కి చుక్కలే..

ఇంతకాలం అశ్లీల వీడియోలతో, సెన్సేషనల్ కంటెంట్‌తో జనాల్ని మిస్ గైడ్ చేస్తూ వచ్చిన యూట్యూబర్స్ ఆటకట్టు అవడం ఖాయం. కేంద్ర సమాచార శాఖ పరిధిలోకి యూట్యూబ్ ఛానెళ్లు రావడం మామూలు విషయం కాదు. ఇకనైనా పద్ధతిగా మారకపోతే అకౌంట్లు గల్లంతే. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం.

– Sridhar Nallamothu

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment