news Telugu News

భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం జయంతి వేడుకలు… దేవరకద్ర మైనార్టీ గురుకులంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.

120CEC61-BC3D-4C39-BBDA-99BB7A61A52D-02e9d978

 అబుల్ కలాం ఆజాద్ 131వ జన్మదినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆయన జన్మదినం సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకున్నారు.

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment