news Telugu News

గ్రామంలో పాడైపోయిన వరి పంటలను పరిశీలిస్తున్న కేంద్ర బృందం సభ్యులు.

75923746-99A9-4A33-BC49-E92FD2930280-7d7e1feb

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ తాడేపల్లిగూడెం రూరల్ మండలం నందమూరు గ్రామంలో పాడైపోయిన వరి పంటలను పరిశీలిస్తున్న కేంద్ర బృందం సభ్యులు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ పథకాలు అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ తనయులు తనయులు కొట్టు విశాల్, కర్రీ భాస్కరరావు తదితరులు ఉన్నారు.

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment