news Telugu News

_*అమరావతి చేరుకున్న తెదేపా అధినేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు

A19D95EE-2CE8-47B5-8BE5-8251E1336ADE-15deed57

 

*అమరావతి*

★ సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్​ నుంచి బయలుదేరిన చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.

★ ఈ వారాంతం వరకు ఆయన అమరావతి వేదికగానే రాజకీయ సమీక్షలు, ఆన్​లైన్ సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment