news Telugu News

350 కేజీల గంజాయిని పట్టుకున్న గోలుగొండ పోలీసులు సిమెంట్ మిక్చర్ మాటున గంజాయి తరలింపు

Screenshot 2020-11-10 at 11.18.15 AM-5867c4ee

విశాఖ జిల్లా

350 కేజీల గంజాయిని పట్టుకున్న గోలుగొండ పోలీసులు
సిమెంట్ మిక్చర్ మాటున గంజాయి తరలింపు

ముందస్తు సమాచారంతో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ గోలుగొండ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేసి 350 కిలోల గంజాయిని పట్టుకున్నారు. విశాఖ జిల్లాలోనిగోలుగొండ మండలం ఏటి గైరంపేట వద్ద వాహన తనిఖీ చేపట్టారు. ఇదే సమయంలో ఏజెన్సీ నుంచి మిక్సర్లో దొంగచాటుగా రవాణా చేస్తున్న 350 కిలోల గంజాయిని గుర్తించారు. ఈ ఘటనలో డ్రైవర్ నరసింహ చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు ఎస్సై నారాయణరావు గోలుగొండ

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment