news Telugu News

హైదరాబాద్ : హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ .

WhatsApp-Image-2020-11-09-at-2.10.00-PM-3348cd92
[4:14 PM, 11/9/2020] +91 70131 42131: రూ.20 వేల లోపు డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు అనుమతి .

డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు అనుమతి .

వార్డు సచివాలయం ద్వారా సీఐడీ సీఐ డిపాజిట్ దారుల వివరాలు సేకరిస్తాం .

సేకరించిన వివరాలను సీఐడీ డీఎస్పీ, ఆర్డీవో పరిశీలిస్తారు .

జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి దరఖాస్తులను ధృవీకరిస్తారు .

కలెక్టర్, సీఐడీ ఎస్పీ దరఖాస్తులను ధృవీకరిస్తారు .

కలెక్టరేట్ ద్వారా అర్హులైన డిపాజిటర్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం .

మార్చి 31 నాటికి పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశం .

అగ్రిగోల్డ్ కేసును ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రభుత్వ పిటిషన్‍పై విచారణ .

బదిలీ చేసే పాలన అధికరం తెలంగాణ హైకోర్టు సీజేకు ఉంటుందన్న ధర్మాసనం .

రెండు వారాల గడువు కోరిన ఏపీ ప్రభుత్వం, అంగీకరించిన తెలంగాణ హైకోర్టు .

ఆస్తుల వేలంపై తమ పిటిషన్లు పెండింగ్‍లో ఉన్నాయని హైకోర్టు దృష్టికి తెచ్చిన ఆంధ్రాబ్యాంకు, ఎస్‍బీఐ

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment