news Telugu News

వ్యాయామం తో కూడా కరోనా జయించవచ్చు..భౌతిక దూరం,శానిటేషన్ మరియు మాస్కులు తప్పకుండా ధరించాలి..ఆలమూరు సబ్ ఇన్స్పెక్టర్ సోమన శివప్రసాద్…

PHOTO-2020-11-08-09-11-13-5a7d00e6

తూర్పుగోదావరి ఆలమూరు మండల కేంద్రమైన ఆలమూరు
మదర్ తెరిసా స్పోర్ట్స్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ కుంగ్ ఫు కరాటే విద్యార్థులతో కె లో ఇండియా గవర్నమెంట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఫిజికల్ ఫిజికల్ ఇన్ స్పెక్టర్ టీ అబ్బులు ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయం నుండి బస్టాండ్ వద్ద మదర్ తెరిసా విగ్రహం వరకు కరోనాపై అవగాహన కల్పించుటకు భారీ స్థాయిలో covid 19 నిబంధనలు పాటిస్తూ ర్యాలీ చేయడమైనది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మన స్థానిక ఎస్ఐ శివ ప్రసాద్ పాల్గొని ఈ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరల రెండోసారి ఇ కరోనా మహమ్మారి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సామాజిక దూరం పాటించి మాస్కులు ధరించి చేతులు శుభ్రపరచుకోవాలి ఈ సందర్భంగా ప్రజలను కోరారు అదేవిధంగా గా గ్రాండ్ మాస్టర్ టీ అబ్బులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ ప్రతిరోజు వ్యాయామం చేయాలని ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వ్యాయామం చేయటం పట్ల ఇమ్యూనిటీపవర్ పెరిగి రోగనిరోధక శక్తి పెరుగుతుందని ప్రతి ఒక్కరూ రూ వాకింగ్ యోగ బాడీ బిల్డింగ్ కరాటే వంటి ఫిజికల్ ఎక్ససైజ్ క్రమం తప్పకుండా చేయాలని విద్యార్థులతోపాటు అందరినీ కోరారు మానవత్వం దృక్పథంతో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి చోటా విద్యార్థులకు ఉచిత కిక్ బాక్సింగ్ యోగ బాడీ బిల్డింగ్ కరాటే శిక్షణ ఇస్తున్నట్లు ఆయన అన్నారు రు వ్యాయామం అభ్యసించే విద్యార్థులతో రాలి చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సీని యర్ మాస్టర్స్ లంకే వెంకటరెడ్డి నారిగని చంద్ర కుమార్ చింత చిరంజీవి మల్లాడి శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది రైటర్ టీ చిట్టి బాబు ఎస్ సత్యనారాయణ (నాయుడు) జూనియర్ మాస్టార్లు కె సత్తిబాబు పి సురేష్ ఎం దుర్గారావు జి సతీష్ ఏం సుబ్రహ్మణ్యం టి వెంకటేష్ ఏ రమేష్ పీ నాన్న బాబు బాక్సింగ్ సుబ్బు షేక్ ఇమ్రాన్ తదితర మాస్టర్లు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment