news Telugu News

వెల్ఫేర్ అసిస్టెంట్ సస్పెండ్

suspended-b7d59f87

వెల్ఫేర్ అసిస్టెంట్ సస్పెండ్

తాడేపల్లి:

ఉండవల్లి గ్రామ సచివాలయంలో సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ఆకుల వెంకటగోపిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ

తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఎంపిడివోను ఆదేశించిన డిఆర్డీఏ అధికారులు

గ్రామంలో నూతన పెన్షన్లు అందచేసే విషయంలో ఒకొక్కరి దగ్గర నుంచి రూ.5 వేల రూపాయలు లంచం తీసుకున్నట్లు నిర్దారణ..

విచారణ జరిపి లంచాలు తీసుకున్నట్టు నిర్దారణ కావటంతో సస్పెండ్

ఎవరైనా లంచాలు తీసుకుంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని,తక్షణమే అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని ఎంపిడివో రాంప్రసన్న తెలిపారు…

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment