news Telugu News

రాజకీయాలో గెలుపు ఓటములు సహజం -కేటీఆర్ మేము అలర్ట్ కావడానికి ఈ ఫలితం ఉపయోగపడుతుంది…కేటీఆర్ దుబ్బాక ఫలితంపై లోతుగా సమీక్షిస్తాం… కేటీఆర్

WhatsApp Image 2020-11-10 at 1.39.57 PM-399bc8c6

కేటీఆర్….

తెలంగాణ ఏర్పడిన నాటినుంచి ఏ ఎన్నిక అయినా..గెలుపు మావైపే నిలించింది..

విజయాలకు పొంగిపోము..అపజయాలకు కుంగిపోము..గతంలో ఇదే చెప్పాం..ఇప్పుడు ఇదే చెప్తున్నాం..

దుబ్బాక లో టిఆర్ఎస్ కు ఓటు వేసిన ప్రతి ఓక్కరికి కృతజ్ఞతలు..

పార్టీ కోసం పనిచేసిన హరీష్ రావు తో పాటు మిగతా నేతలకు ధన్యవాదాలు..

మేము ఆశించిన ఫలితం రాలేదు..

ఈ ఎన్నిక మమ్మల్ని అప్రమత్తం చేసింది .

మా నాయకులకు ఓక హెచ్చరికలా ఈ ఓటమి ని భావిస్తాం..

మేము అప్రమత్తం కావడానికి ఈ ఎన్నిక తోడ్పడుతుంది…

ఓటమి కి గల కారణాలు సమీక్షించంకుంటాం..

ఓటమి తో కుంగిపోకుండా..సంక్షేమ పథకాలతో ప్రజలకు మరింత చేరువవుతాం..

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment