News Telugu News

దుబ్బాక లో సంచలన విజయం సాధించిన బిజెపి రఘునందన్ రావు

DuXPr3NVAAExd-T-624e93a1

నరాలు తెగే ఉత్కంఠ గెలుపు
దుబ్బాక లో హోరాహోరీ గా బీజేపీ రఘునందన్ రావు గెలుపు

దుబ్బాక లో 1754 ఓట్లతో భాజపా అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు..

దుబ్బాక లో అంబరాన్ని అంటిన సంబరాలు

సంబరాలు చేసుకుంటున్నా బీజేపీ శ్రేణులు 🚩🚩🚩

దుబ్బాక అసెంబ్లీ ఫలితాల వివరాలు :

మొత్తం ఓటర్లు – 198807
పోలైన ఓట్లు – 164192
లెక్కించిన ఓట్లు : 162516
మిగిలినవి ఈవీఎంలలో ఉండిపోయాయి.
23 రౌండ్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాత పార్టీల బలాబలాలు :
టీఆర్ఎస్ – 61302
బీజేపీ – 62772
కాంగ్రెస్ – 21819
నోటా -552
మెజారిటీ ఓట్లు 1470 (బీజేపీ)

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment