News Telugu News

దుబ్బాక ఫలితాలు 16వ రౌండ్ లో TRS 750 ఓట్ల ఆధిక్యం. అన్ని రౌండ్స్ కలిపి అధిక్యంలో బీజేపీ – 1733 ఓట్లు గా ఉంది ఇంకా 7 రౌండ్స్ ఉన్నాయి ..

WhatsApp Image 2020-11-10 at 11.52.23 AM (1)-e9985761

17 వ రౌండ్ లో 800 అధిక్యత లో టి ఆర్ ఎస్

 

ప్రస్తుతం కొనసాగుతున్న దౌల్తా బాద్ కౌంటింగ్..

పడిపోతున్న బీజేపీ ఆధిక్యం..

పుంజుకుంటున్న TRS

 

ఉప ఎన్నికల ఫలితాల ప్రక్రియ

పదహారవ రౌండ్ పలితాలు:

కాంగ్రెస్:674

బీజేపీ:2408

టీ ఆర్ ఎస్: 3157

16 రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యత 749

Cumulative count at the end of Sixteenth round:

Congress : 14832
BJP : 45934
TRS : 44260

BJP leads by 1674 votes

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment