news Telugu News

దుబ్బాక ఉప ఎన్నికల్లో భాజాపా విజయాన్ని ఆంధ్రప్రదేశ్ భాజాపా స్వాగతిస్తుంది – సోము వీర్రాజు

124930386_3678434002196113_8686005377453096780_o-a89da224

అమరావతి

సోము వీర్రాజు
రాష్ట్ర అధ్యక్షులు,
భాజాపా,ఆంధ్రప్రదేశ్

దుబ్బాక ఉప ఎన్నికల్లో భాజాపా విజయాన్ని ఆంధ్రప్రదేశ్ భాజాపా స్వాగతిస్తుంది

విజయం సాధించిన రఘునందన్ రావు గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నా

ఈరోజు దేశవ్యాప్తంగా వస్తున్న సార్వత్రిక మరియు ఉప ఎన్నికల ఫలితాలు భవిష్యత్ లో రేపు తెలుగు రాష్ట్రాల గెలుపుకు నాంది

2024 లి తెలుగు రాష్ట్రాలకి బీజేపీ దే అధికారం

మోడీ గారు అవలంభిస్తోన్న ప్రజామోదపథకాల అమలు దేశానికే గర్వకారణం

సార్వత్రిక ఎన్నికల్లో బిహార్లో అద్వితీయ విజయానికి పనిచేసిన ప్రతి ముఖ్య నాయకునికి హృదయపూర్వక శుభాకాంక్షలు

 

రంగులు పూసి రాజకీయాల్లో పబ్బం గడుపుకునే కుల,మత, కుటుంబ పార్టీల ప్రాబల్యాల శైలిని ప్రజలు గమనించారు. దేశ వ్యాప్తంగా ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారు చేసే అభివృద్ధి ,కృషి యొక్క ఫలితంగానే మేము ఈ విజయం సాదించాము. తెలుగు రాష్ట్రాల్లో మరింత ఉత్సాహంగా పనిచేసి పార్టీ శక్తి సామర్ధ్యాలను పెంపొందింపజేస్తాం.

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment