news Telugu News

తూ.గో.జిల్లా ముమ్మిడివరం మండలం బందరు పాలెం గ్రామంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో తాటకిల్లు దగ్ధం

WhatsApp Image 2020-11-10 at 11.25.23 AM (1)-daa54e9b

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం బందరుపాలెం గ్రామంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో తాటకిల్లు దగ్ధం అయ్యింది… స్థానికులు ఫైర్ సిబ్బంది కి ఫోన్ చేసిన వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు ……నిరాశ్రయులైన మూడు కుటుంబాలు సుమారు రెండు లక్షల రూపాయిలు అస్తి నష్టం అంచనా వేసినట్లు ముమ్మిడివరం తాసిల్దార్ మరియు ఫైర్ సిబ్బంది తెలియజేసారు….

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment