news Telugu News

తూర్పుగోదావరిజిల్లా అనపర్తి లో గల రమాదేవి హాస్పటల్స్ నందు అరుదైన శస్త్రచికిత్స చేసి విజయం సాధించారు…

unnamed-7695ff99

తూర్పుగోదావరిజిల్లా అనపర్తి లో గల రమాదేవి హాస్పటల్స్ నందు అరుదైన శస్త్రచికిత్స చేసి విజయం సాధించారు…
వివరాలులోకి వేళ్ళితే 70సంవత్సరాల వయస్సు గల ఒక మహిళ తీవ్రమైన కడుపునొప్పితో రమాదేవి హాస్పటల్స్ M.D డాక్టర్ రమాదేవిని సంప్రదించాగా ఆమె అన్ని రకాల పరీక్షలు చేసి ఆ మహిళ సమస్యకు కారణం హెర్నియా అని అది చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందని గుర్తించి వెంటనే ఆమహిళకు శస్త్రచికిత్స చెసి సుమారు కేజీ పైన కడుపులోంచి వేస్ట్ మేటిరియల్స్ తీసివేసి ఆమహిళ ప్రాణాలును కాపాడారు…ఇటువంటి ఆపరేషన్లు చాలా రిస్కుతో కూడుకున్నవి అమి,పైగా ఆమె వయస్సు కూడా పెద్దది కావడంతో చాలా జాగ్రత్తగా సర్జరీ చెసామని డాక్టర్ రామాదేవి మీడియాకు వెల్లడించారు….
ఆపరేషన్ విజయవంతం చేసి ప్రాణాలు కాపాడినందుకు ఆ మహిళ కుటుంబసభ్యులు రమాదేవిగా కృతజ్ఞతలు తెలియజేశారు.

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment