news Telugu News

డాలో 27వ అంతస్తు నుండి జారిపడి మృతి చెందిన హైదరాబాద్ విద్యార్థి అఖిల్…

hyd-student-dies-in-canada-after-falling-from-building-national-diaspora-crime-disaster-accident-latest-news-5a53cfe0

 

కెనడాలో 27వ అంతస్తు నుండి జారిపడి మృతి చెందిన హైదరాబాద్ విద్యార్థి అఖిల్…

హైదరాబాద్ వనస్థలిపురం ఫేజ్-4 లో నివాసం ఉంటున్న అఖిల్…

 

కెనడాలో హైదరాబాద్ వనస్థలిపురంకు చెందిన అఖిల్ (19) అనే విద్యార్థి ప్రమాదంలో గాయపడి మృతి చెందాడు. హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చదువుతున్న అఖిల్ కెనడాలో సెల్ ఫోన్ మాట్లాడుతూ… 27వ అంతస్తు నుండి జారి కిండపడ్డాడు.

 

తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మొబైల్ నెంబర్.. ఐడీ కార్డుల ఆధారంగా చనిపోయిన అఖిల్ తల్లిదండ్రులకు కెనెడా పోలీసులు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్ వనస్థలిపురం ఫేజ్-4 లో నివాసం ఉంటున్న అఖిల్ తల్లిదండ్రులు శ్రీకాంత్-హరిప్రియ దంపతులు కుప్పకూలిపోయారు. 

 

 

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment