news Telugu News

గుంటూరు. బెల్లంకొండ జెడ్పీటీసీ అభ్యర్థి… కిడ్నాప్.

E96A5A2F-AD3E-4D26-BCBD-027A72B0D8D2-63097ff5

 

గుంటూరు.

బెల్లంకొండ జెడ్పీటీసీ అభ్యర్థి… కిడ్నాప్.

బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం మాజీ సర్పంచ్ గాదె వెంకటరెడ్డి హైదరాబాద్ వెళుతుండగా నార్కెట్ పల్లి వద్ద కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు..

గతంలో వైసిపి తరపున జెడ్పీటీసీ అభ్యర్థి గా నామినేషన్ వేసిన వెంకటరెడ్డి..

వైసీపీ పార్టీ లో సరైన గుర్తింపు లేదనే భావనతో తన అనుచరులతో తెదేపా పార్టీ లో చేరటానికి హైదరాబాద్ వెళుతుండగా ఘటన..

పెదకూరపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఆధ్వర్యంలో పార్టీ లో చేరేందుకు హైదరాబాద్ లోని తన నివాసానికి వెళుతుండగా అటకాయించిన దుండగులు.

వీరిని నాలుగు కార్ల లో ఫాలో అవుతున్న దుండగులు మార్గమధ్యంలో కారును అటకాయించి వెంకటరెడ్డి ని కిడ్నాప్ చేసారు..

మిగిలిన అనుచరులను వదలివేసిన దుండగులు.

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment