Telugu News

కేబుల్ టీవీ వైర్లు షార్ట్ సర్క్యూట్ వల్ల నిప్పంటుకుని ఎలా తగలపడుతుందో చూడండి.

వెంకటేశ్వరపురం విజయ పాల డెయిరి ప్రక్కన కేబుల్ టీవీ వైర్లు కట్టలు, కట్టలుగా కరెంట్ స్థంభానికి కట్టి ఉండడంతో షార్ట్ సర్క్యూట్ వల్ల నిప్పంటుకుని ఎలా తగలపడుతుందో చూడండి.

సమయానికి స్థానిక సిపిఎం నాయకులు, కార్యకర్తలు కరెంటు, ఫైర్ డిపార్ట్మెంట్ లను అలెర్ట్ చేయడం తో పెనుప్రమాదం తప్పింది.

నగరంలో అనేక చోట్ల ఇదే విధంగా కేబుల్ టీవీ వైర్లు కరెంటు స్తంభాలకు కట్టివున్నారు. ప్రమాదం జరిగిన తరువాత బాధ పడే దానికన్నా ముందు జాగ్రత్తగా వాటిని విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే తొలగించడం మంచిది

About the author

cvxgBWcuFA

Leave a Comment