news Telugu News

కర్ణుడి చావుకు అనేక కారణాలన్నట్టు… టీఆర్ఎస్ ఓటమికి ఇదొక కారణం…..

WhatsApp Image 2020-11-10 at 6.46.16 PM-3df22e70

 

దుబ్బాకలో అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో రెండు ఈవీఎంలు ఏర్పాటు చేశారు….

మొదటి ఈవీఎంలో మూడో గుర్తు “కారు”….

రెండో ఈవీఎంలో మూడో గుర్తు…”చపాతీ రోలర్” …ఇది అచ్చం కారు గుర్తును పోలి ఉంది.

చపాతి రోలర్ కి 3400 ఓట్లు పడ్డాయి..

టీఆర్ఎస్ 1000 ఓట్ల తేడాతో ఓడిపోయింది..

చపాతీ రోలర్ గుర్తు టీఆర్ఎస్ కొంప ముంచిందనే చెప్పాలి..

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment