news Telugu News

ఒమన్ లో కొత్తగా 381 కరోనా పాజిటివ్  కేసులు నమోదయ్యాయి. గడచిన ఇరవై నాలుగు గంటల్లో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

thumbs_b_c_d4f7850ddf60a0dd2baf5f88fe53dff0.202011101038-9e3caf1c

మినిస్ట్రీ ఆఫ్  హెల్త్  వెల్లడించిన వివరాల ప్రకారం

దేశంలో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్  కేసుల సంఖ్య 118,884గా వుంది. వీటిల్లో 109330 రికవరీలు వున్నాయి. ఇప్పటివరకు కరోనాతో మొత్తం 1316 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 368 కరోనా నుంచి కోలుకున్నారు.

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment