news Telugu News

అమరావతి : 329 వ రోజుకి చేరుకున్న రాజధాని గ్రామాల రైతులు, మహిళల నిరసనలు

B8A8CBAF-29BD-4F80-8126-240095476F9D-9434c9f6

 

– మందడం, నెల్లూరు, తుళ్లూరు, వెలగపూడి తదితర గ్రామాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు

– రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటన చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామంటున్న రాజధాని రైతులు

– కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment