news Telugu News

అమరావతి (హైకోర్టు)*

44DC7A43-C7A3-42A1-ACF7-CCBA36DDC3FB-78ddf1d1

*అమరావతి (హైకోర్టు)*

_*వర్సిటీల్లో పాలకమండలి సభ్యులను ఏ విధంగా నియమిస్తారు? – హైకోర్టు*_

*రాజకీయ ప్రయోజనాల ఆధారంగానే యూనివర్సిటీల్లో పాలకమండలిని నియమిస్తున్నారంటూ హైకోర్టులో న్యాయవాది నిమ్మిగ్రేస్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.*

*- పిల్​పై నేడు ధర్మాసనం విచారణ జరిపింది.*

★ రాజకీయ ప్రయోజనాల ఆధారంగానే యూనివర్సిటీల్లో పాలకమండలిని నియమిస్తున్నారంటూ హైకోర్టులో న్యాయవాది నిమ్మిగ్రేస్ దాఖలు చేసిన పిల్​పై విచారణ జరిగింది.

★ అన్ని యూనివర్శిటీల్లో పాలకమండలి సభ్యులను నియమించేందుకు నేతలు సిఫార్సులు చేస్తున్నారని న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు.

★ సిఫార్సులకు సంబంధించిన ఫైల్ వివరాలను ధర్మాసనం ముందుంచారు.

★ వాదనలు విన్న ధర్మాసనం పాలకమండలి సభ్యులను ఏ విధంగా నియమిస్తారు?

★ నిబంధనలు ఎలా ఉంటాయని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.

★ దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా న్యాయవాది శ్రవణ్ కుమార్​ను ఆదేశించింది.

★ తదుపరి విచారణను ఈనెల 23వ తేదీకి వాయిదా వేసింది.

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment